Okay.
సరి
♫ Strolling along in Central Park ♫
సెంట్రల్ పార్క్ వెంట తీరికగ నడుస్తున్నాను
♫ Everyone's out today ♫
అందరు ఈరోజు బయటే వున్నారు
♫ The daisies and dogwoods are all in bloom ♫
డైసీస్ మరియు డాగ్వుడ్స్ అన్ని వికసించి వున్నాయి.
♫ Oh, what a glorious day ♫
ఓహొ ! ఎంత అద్భుతమైన రోజు
♫ For picnics and Frisbees and roller skaters, ♫
విహార యాత్రకు, ఫ్రిస్బీ మరియు రోలర్ స్కేటింగుకు అనువుగా
♫ Friends and lovers and lonely sunbathers ♫
స్నేహితులు మరియు ప్రేమికులు మరియు ఒంటరిగా సూర్య స్నానం చేసేవాళ్ళు
♫ Everyone's out in merry Manhattan in January ♫
జనవరిలో అందరూ మన్హట్టన్ లో ఉల్లాసంగా బయట తిరుగుతున్నారు
(Laughter) (Applause)
(నవ్వులు) (హర్షధ్వానాలు)
♫ I brought the iced tea; ♫
నేను చల్లని టీ తెచ్చాను
♫ Did you bring the bug spray? ♫
మరి మీరు కీటకనాశని తీసుకుని వచ్చారా ?
♫ The flies are the size of your head ♫
ఈగలు మీ తల పరిమాణంలో వున్నాయి
♫ Next to the palm tree, ♫
ఆ తాటి చెట్టు ప్రక్కనే
♫ Did you see the 'gators ♫
ఆ మొసళ్ళని మీరు చూసారా?
♫ Looking happy and well fed? ♫
సంతోషంగా మరియు బాగా తిన్నట్టుగా?
♫ Everyone's out in merry Manhattan in January ♫
అందరూ మన్హట్టన్ లో, జనవరిలో ఉల్లాసంగా బయట తిరుగుతున్నారు
(Whistling)
ఈలలు
Everyone!
అందరూ!
(Whistling) (Laughter)
(చప్పట్లు) (నవ్వులు)
♫ My preacher said, ♫
నా బోధకుడు అన్నారు
♫ Don't you worry ♫
నువ్వేమి వ్యాకులత చెందకు
♫ The scientists have it all wrong ♫
శాస్త్రవేత్తలు తప్పుగా అర్థం చేసుకున్నారు
♫ And so, who cares it's winter here? ♫
కాబ్బట్టి ! ఇక్కడ చలి కాలం అయితే ఏంటి?
♫ And I have my halter-top on ♫
నేను హాల్టర్ టాప్ వేసుకున్నాను®
♫ I have my halter-top on ♫
నేను పలుపు టాప్ వేసుకున్నాను
♫ Everyone's out in merry Manhattan in January. ♫
అందరూ మన్హట్టన్ లో, జనవరిలో ఉల్లాసంగా బయట తిరుగుతున్నారు
(Applause)
హర్షధ్వానాలు
Chris Anderson: Jill Sobule!
క్రిస్ ఆండర్సన్: జిల్ సోబ్యుల